Bible Language

Deuteronomy 27:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అక్కడ నీ దేవుడైన యెహో వాకు బలిపీఠమును కట్టవలెను. బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు.
ERVTE   మరియు అక్కడి రాళ్లు కొన్ని ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పనిముట్లు ఉపయోగించవద్దు.
IRVTE   అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు. PEPS