Bible Language

Deuteronomy 32:41 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.
ERVTE   నేను ప్రమాణం చేస్తున్నాను, తళతళలాడే నా ఖడ్గానికి నేను పదునుపెడ్తాను. నా శత్రువుల్ని శిక్షించటానికి నేను దానిని నేను ఉపయోగిస్తాను. నేను వారికి తగిన శిక్ష యిస్తాను.
IRVTE   నేను తళతళలాడే నా కత్తి నూరి,
నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే,
నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను.
నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.