Bible Language

Deuteronomy 4:22 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కావున నేను యొర్దాను దాటకుండ దేశముననే చనిపోదును; మీరు దాటి మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు.
ERVTE   కనుక నేను యిక్కడ దేశంలోనే చావాలి. నేను యోర్దాను నది దాటి వెళ్లలేను. కానీ మీరు మాత్రం త్వరలోనే దాటి వెళ్లి, మీరు నివసించేందుకు మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు.
IRVTE   కాబట్టి నేను యొర్దాను దాటకుండా దేశంలోనే చనిపోతాను. మీరు దాటి మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. PEPS