Bible Language

Deuteronomy 4:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.
ERVTE   ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించడం అసహ్యించుకొంటాడు.పైగా యెహోవా నాశనం చేసే అగ్నిలా ఉండగలడు.
IRVTE   ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషం గల దేవుడు.