Bible Language

Deuteronomy 4:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి గొప్ప జనమునకు దేవుడు సమీపముగా నున్నాడు?
ERVTE   “మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి జాతికీ అంత సమీపంగా ఉండే దేవుడు లేడు.
IRVTE   ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి గొప్ప జాతికి దేవుడు సమీపంగా ఉన్నాడు?