Bible Language

Ecclesiastes 10:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేశమా, నీ రాజు గొప్పయింటి వాడైయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయ మున భోజనమునకు కూర్చుండువారై యుండుటకు నీకు శుభము.
ERVTE   ఒక దేశపు రాజు కులీనుడైతే, దేశానికి ఎంతో మంచి జరుగుతుంది . దేశాధికారులు తిండిపోతులు, తాగుబోతులు కాక, శక్తి పుంజుకు నేందుకు మాత్రమే అన్నపానాలు మితంగా సేవించే వారైతే, దేశానికి ఎంతో క్షేమం.