Bible Language

Ecclesiastes 12:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
ERVTE   మట్టిలో నుంచి పుట్టిన నీ శరీరం నువ్వు మరణించినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసి పోతుంది. కానీ, దేవుని దగ్గర్నుంచి వచ్చిన నీ ఆత్మ నువ్వు మరణించినప్పుడు తిరిగి దేవుడి దగ్గరకే పోతుంది.
IRVTE   మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో భూమిలో కలిసిపోక ముందే
ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది.