Bible Language

Ecclesiastes 7:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.
ERVTE   నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు.
IRVTE   జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం.
భూమి పైన * భూమి పైన సూర్యుని కింద జీవించే వారందరికీ అది ఉపయోగకరం.