Bible Language

Ecclesiastes 7:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము.
ERVTE   మూర్ఖుల ఇక ఇకలూ పకపకలూ, కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి. (కుండ వేడైనా ఎక్కకముందే, ముళ్లు చురచుర మండి పోతాయి.) ఇది కూడా నిష్ర్పయోజనమే.
IRVTE   ఎందుకంటే మూర్ఖుల నవ్వు బాన కింద చిటపట శబ్దం చేసే చితుకుల మంటలాంటిది.
ఇది కూడా నిష్ప్రయోజనం.