Bible Language

Ecclesiastes 7:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును.
ERVTE   వడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు. డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
IRVTE   జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే.
లంచం మనసును చెడగొడుతుంది.