Bible Language

Ecclesiastes 9:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత పట్టణమును రక్షించెను, అయినను ఎవరును బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.
ERVTE   కాని, పట్టణంలో ఒక జ్ఞాని వున్నాడు. జ్ఞాని పేదవాడు. అయితే, అతను తన జ్ఞానాన్ని తన పట్టణాన్ని కాపాడేందుకు వినియోగించాడు. అన్నీ ముగిసిపోయాక, జనం అతన్ని గురించి మరచిపోయారు.
IRVTE   అయితే అందులో ఉండే ఒక బీదవాడు తన తెలివితో పట్టణాన్ని కాపాడాడు. అయినా ఎవరూ అతణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదు. PEPS