Bible Language

Ephesians 2:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇట్లు సంధిచేయుచు, యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
ERVTE   ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం.
IRVTE   అంటే, ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు.