Bible Language

Ephesians 4:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.
ERVTE   క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది.
IRVTE   {తన శరీరం కోసం క్రీస్తు ఇచ్చిన పరిచర్య వరాలు} PS అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి.