Bible Language

Ephesians 5:19 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
ERVTE   స్తుతి గీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ స్తుతిగీతాలు, పాటలు పాడండి.