Bible Language

Esther 9:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   షూషనునందున్న యూదులు మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దిన మందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.
ERVTE   షూషను నగరంలోని యూదులు అదారు నెల 13,14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15వ రోజును వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు.
IRVTE   {పూరీము పండుగ స్థాపన} PS షూషనులో ఉన్న యూదులు నెలలో పదమూడవ, పద్నాలుగవ తేదీల్లో గుంపు గూడారు. పదిహేనో తేదీన వారు విశ్రాంతిగా ఉండి, విందు చేసుకుని సంతోషించారు.