Bible Language

Esther 9:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని,పూరు, అనగా చీటి వేయించియుండగా
ERVTE   అగాగీయుడైన హామ్మెదాతా కొడుకు హామాను యూదులందరికీ గర్భ శత్రవు. యూదులను నాశనం చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, నిర్మూలంచేందుకూ అనువైన రోజును ఎంపిక చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. కాలంలో దాన్ని “పూరు” అనేవారు, అందుకే పండుగను “పూరీము” అంటారు