Bible Language

Esther 9:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మొర్దెకైని గూర్చిన భయముతమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధి కారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి.
ERVTE   సామంత రాజ్యాల్లోని అధికారులు, సామ్రాజ్యాధివతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల తోడ్పటుకి మొర్దెకై పట్లనున్న భయమే కారణం.