Bible Language

Exodus 10:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా
ERVTE   సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో.
IRVTE   దయచేసి ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి” అన్నాడు.