Bible Language

Exodus 12:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పులియని రొట్టెల పండుగను మీరు ఆచ రింపవలెను. దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.
ERVTE   పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా రోజే మీ వంశాలన్నింటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం.