Bible Language

Exodus 12:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మొదటి నెల పదునాలుగవదినము సాయం కాలము మొదలుకొని నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.
ERVTE   కనుక మొదటి నెల (నిసాను) 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 21రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి.
IRVTE   మొదటి నెల 14 రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి.