Bible Language

Exodus 1:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఐగుప్తురాజు మంత్ర సానులను పిలి పించిమీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? పని యేల చేసితిరి అని అడిగెను.
ERVTE   ఈజిప్టు రాజు మంత్రసానులను పిలిచి, “మీరు ఎందుకిలా చేసారు? మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు.
IRVTE   ఐగుప్తు రాజు మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు. PEPS