Bible Language

Exodus 21:28 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే యెద్దు యజ మానుడు నిర్దోషియగును.
ERVTE   “ఒక వేళ ఒకడి ఎద్దు పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు.
IRVTE   ఎవరిదైనా ఎద్దు పురుషుణ్ణి గానీ, స్త్రీని గానీ పొడిచి చంపితే ఎద్దును కచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాలి. అలా చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు. విషయంలో ఎద్దు యజమానికి దోషం అంటదు.