Bible Language

Exodus 21:32 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను.
ERVTE   ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు చట్టం సమానంగా వర్తిస్తుంది.”