Bible Language

Exodus 22:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకడు సొమ్మయినను సామానై నను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది మనుష్యుని యింట నుండి దొంగి లింపబడి దొంగ దొరికినయెడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను;
ERVTE   “ఒకడు తన డబ్బును లేక ఇంకేవైనా వస్తువుల్ని పొరుగువాని ఇంట్లో దాచి పెట్టమని తన పొరుగువాణ్ణి అడగవచ్చు. పొరుగువాడి ఇంట్లోనుంచి డబ్బు లేక వస్తువులు దొంగిలించబడితే, నీవేం చేయాలి? దొంగను పట్టుకొనేందుకు నీవు ప్రయత్నం చేయాలి. నీవు దొంగను పట్టుకొంటే, అప్పుడు వాడు వస్తువుల విలువకు రెండంతలు చెల్లించాలి.
IRVTE   ఒక వ్యక్తి సొమ్మును గానీ, సామాన్లు గానీ జాగ్రత్త చెయ్యమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్టయితే దొంగ దొరికిన పక్షంలో వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.