Bible Language

Exodus 24:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా మహిమ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్ను లకు కనబడెను.
ERVTE   ఇశ్రాయేలు ప్రజలు యెహవా మహిమను చూడగలిగారు. అది పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.
IRVTE   యెహోవా మహిమా ప్రకాశం కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది.