Bible Language

Exodus 24:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.
ERVTE   జంతువుల రక్తాన్ని మోషే భధ్రం చేసాడు. రక్తంలో సగాన్ని పాత్రల్లో ఉంచాడు మోషే. మిగతా సగం రక్తాన్ని బలిపీఠం మీద ఆయన పోసాడు.