Bible Language

Exodus 25:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాటితో మందసమును మోయుటకు ప్రక్కల మీది ఉంగరములలో మోతకఱ్ఱలను దూర్చవలెను.
ERVTE   పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా కర్రలను పెట్టాలి. పెట్టెను మోసేందుకు కర్రలను ఉపయోగించాలి.
IRVTE   వాటితో మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో మోతకర్రలను దూర్చాలి.