Bible Language

Exodus 29:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, గంపను కోడెను రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.
ERVTE   రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. బుట్టను అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమయంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి.
IRVTE   వాటిని గోదుమపిండితో చెయ్యాలి. వాటిని ఒక గంపలో ఉంచి గంపను, కోడెదూడను, రెండు పొట్టేళ్లను తీసుకు రావాలి. PEPS