Bible Language

Exodus 34:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింప కూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.
ERVTE   “బలి రక్తం నీవు నాకు అర్పిస్తే పులిసిన పదార్థము ఏదీ దానితోపాటు అర్పించవద్దు.” “పస్కా భోజనంలోని మాంసం మాత్రము మరునాటి ఉదయానికి మిగులకూడదు.”