Bible Language

Exodus 35:32 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,
ERVTE   అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో వస్తువులు చేయగలడు.
IRVTE   రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.