Bible Language

Exodus 3:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయననిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
ERVTE   “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు.
IRVTE   దేవుడు “నువ్వు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు.