Bible Language

Exodus 40:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
ERVTE   ఒడంబడిక పెట్టెను సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో పెట్టెను కప్పివేయి.
IRVTE   అక్కడ శాసనాల పెట్టెను నిలబెట్టి దాన్ని అడ్డ తెరతో మూసి ఉంచాలి.