Bible Language

Exodus 40:31 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.
ERVTE   మోషే, అహరోను, అహరోను కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కొనేందుకు గంగాళాన్ని ఉపయోగించారు.
IRVTE   అక్కడ మోషే, అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.