Bible Language

Exodus 40:34 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.
ERVTE   అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ పవిత్ర గుడారాన్ని నింపివేసింది.
IRVTE   {యెహోవా సన్నిధి మహిమ మేఘం} (సంఖ్యా 9:15-23) PS అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.