Bible Language

Exodus 7:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పు మనెను.
ERVTE   దానితో నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడుతుంది. అంతటితో ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు తాగలేక పోతారు.”
IRVTE   నదిలోని చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు నీళ్ళు తాగలేకపోతారు’ అని యెహోవా చెబుతున్నాడు.” PEPS