Bible Language

Exodus 9:29 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మోషే అతని చూచినేను పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఉరుములు మానును, వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.
ERVTE   మోషే ఫరోతో చెప్పాడు: “నేను పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు.