Bible Language

Ezekiel 11:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కన బడకుండ పైకెక్కెను.
ERVTE   పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబలోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చింది. అది నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్ల గొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చింది. దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లింది. అవన్నీ నేను దర్శనంలో చూశాను.