Bible Language

Ezekiel 11:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పట్ణణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే.
ERVTE   మనుష్యులు, ‘మా ఇండ్లు మేము త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!’ అని అంటున్నారు.
IRVTE   వాళ్ళిలా అంటున్నారు, ‘ఇల్లు కట్టడానికి ఇది సమయం కాదు. పట్టణం పాత్ర అయితే మనం దానిలో ఆహారం’