Bible Language

Ezekiel 17:19 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు దోషశిక్ష అతని తలమీదనే మోపు దును,
ERVTE   నా ప్రభువైన యెహోవా ప్రమాణం చేస్తున్నాడు: “నా జీవ ప్రమాణంగా యూదా రాజును శిక్షిస్తానని నిశ్చయంగా చెప్పుతున్నాను. ఎందువల్లనంటే, అతడు నా హెచ్చరి కలను లెక్కచేయలేదు. అతడు మా ఒడంబడికను ఉల్లంఘించాడు.