Bible Language

Ezekiel 17:2 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నరపుత్రుడా, నీవు ఉప మానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా
ERVTE   “నరపుత్రుడా! ఇశ్రాయేలు వంశానికి కథ వినిపించు. దాని అర్థమేమిటో వారినడుగు.