Bible Language

Ezekiel 17:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షి రాజు కలడు. చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదులకాలువ లోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను.
ERVTE   మరో పెద్ద రెక్కల గరుడ పక్షి ద్రాక్షా మొక్కను చూసింది. పక్షికి చాలా ఈకలు ఉన్నాయి. ద్రాక్షాలత తనను కొత్త పక్షి సంరక్షించాలని కోరింది. అందువల్ల తన వేళ్లు పక్షివైపు పెరిగేలా చేసింది మొక్క. దాని కొమ్మలు పక్షి వైపుకే విస్తరించాయి. అది నాటబడిన పొలాన్ని అధిగమించింది. దాని కొమ్మలు ప్రాకాయి. తనకు నీళ్లు పోయమని కొత్త గరుడపక్షిని కోరింది. ద్రాక్షాచెట్టు.
IRVTE   పెద్ద రెక్కలూ, విస్తారమైన ఈకలూ ఉన్న ఇంకో గొప్ప డేగ ఉంది. PEPS చూడండి! ద్రాక్ష చెట్టు తన వేళ్ళను డేగ వైపుకి మళ్ళించింది. PEPS అది నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమి నుండి తన కొమ్మలను డేగ వైపుకి మళ్ళించింది. PEPS