Bible Language

Ezekiel 21:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచబడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.
ERVTE   అందువల్ల కత్తి మెరుగు పెట్టబడింది. ఇప్పుడది వాడబడుతుంది. కత్తి పదును పెట్టబడి, మెరుగుదిద్దబడింది. అదిప్పుడు చంపేవాని చేతికి ఇవ్వ బడుతుంది.
IRVTE   కాబట్టి కత్తిని మెరుగు పెట్టడానికి అప్పగించడం జరుగుతుంది. PEPS తరువాత అది చేతికి వస్తుంది. PEPS కత్తి పదునుపెట్టి ఉంది! హతం చేసేవాడి చేతికి ఇవ్వడానికి కత్తి మెరుగు పెట్టి ఉంది. PEPS