Bible Language

Ezekiel 22:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,
ERVTE   యెరూషలేములో ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించరు. నగరంలో వారు అన్యదేశీయులను బాధిస్తారు. నగరంలో వారు అనాధ పిల్లలను, విధవలను మోసగిస్తున్నారు.