Bible Language

Ezekiel 24:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు తిరుగుబాటుచేయు జనులను గూర్చి యుపమానరీతిగా ఇట్లు ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాకుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యిమీద పెట్టుము.
ERVTE   విధేయులు కావటానికి తిరస్కరించే ఇశ్రాయేలు తెగవారికి కథ చెప్పు. వారికి విషయాలు చెప్పుము, ‘నా ప్రభవైన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “‘పొయ్యిమీద కుండ పెట్టుము. కుండ పెట్టి, అందులో నీరు పొయుము.
IRVTE   తిరుగుబాటుచేసే ప్రజలకు ఉపమాన రీతిగా ఒక సామెత చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వంట కుండ తెచ్చి అందులో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టు.