Bible Language

Ezekiel 25:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.
ERVTE   తరువాత నగరాలను తూర్పు నుండి వచ్చిన ప్రజలకు ఇస్తాను. వారు నీ రాజ్యాన్ని చేజిక్కించు కుంటారు. తూర్పు రాజ్యాల ప్రజలు అమ్మెను ప్రజలను నాశనం చేయనిస్తాను. దానితో అసలు అమ్మోను ప్రజలు ఒక దేశంగా వుండేవారనే సత్యాన్ని ప్రజలు మర్చిపోతారు.
IRVTE   దేశాల్లో అమ్మోనీయులు ఇక జ్ఞాపకానికి రారు.