Bible Language

Ezekiel 28:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చు కొంటివి.
ERVTE   నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు. నీ ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు.
IRVTE   నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు.