Bible Language

Ezekiel 31:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కావున ప్రభువైన యెహోవా మాట సెలవిచ్చు చున్నాడునీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్విం చెను.
ERVTE   కావున నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు, “ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరిగింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు చూసుకొని అది గర్వపడింది.