Bible Language

Ezekiel 32:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పండ్రెండవ సంవత్సరము నెల పదునైదవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను
ERVTE   దేశం నుండి వెళ్లగొట్టబడిన పన్నెండవ సంవత్సరంలో, అదే నెలలో పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
IRVTE   పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు విషయం తెలియచేశాడు.