Bible Language

Ezekiel 3:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధుర ముగా నుండెను.
ERVTE   పిమ్మట దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, కాగితం చుట్టను నీకిస్తున్నాను. దానిని మ్రింగివేయి! గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయనీ. నేను దానిని తినేశాను. అది తేనెలా మధురంగా ఉంది.
IRVTE   తరువాత ఆయన నాతో “నరపుత్రుడా, నేను ఇస్తున్న పత్రాన్ని ఆహారంగా తీసుకో. దాంతో నీ కడుపు నింపుకో” అన్నాడు. కాబట్టి నేను పత్రాన్ని తిన్నాను. అది నా నోటిలో తేనెలా తియ్యగా ఉంది. PEPS