Bible Language

Ezekiel 40:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూర లును నిడివి పదుమూడు మూరలును తేలెను.
ERVTE   ద్వారపు ప్రవేశ మార్గం పది మూరల వెడల్పు, పదమూడు మూరల నిడివి కలిగి ఉంది.